నమిత జగన్మోహినికి హైకోర్టు బ్రేక్ లు

నమిత ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నెల 17వ తేదీన దీపావళి పర్వదినం రోజు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఒకసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే హైకోర్టు దానికి బ్రేక్ లు వేసింది. ప్రస్తుతం దాని విడుదల తేదీని నవంబర్ 6గా ఖరారు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications