కుంభమేళాలో వసతి సదుపాయాలు

Kallpavasi
కుంభమేళా-2010కు విస్తృత వసతి ఏర్పాట్లు చేసినట్టు http://www.kalpavasi.com నిర్వాహకుడు సుధీర్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కల్పవాసం బ్రహ్మలోకంతో సమానమని, అక్కడ ఒకరోజు 4.32 బిలియన్ మానవ సంత్సరాలతో సమానమని నిరాహకులు చెప్పారు.

హిందూ ధర్మం ప్రకారం అమరత్వం పొందడానికి ఇది దగ్గరి దారి. ఇందుకోసం విశిష్టమైన పద్ధతులను http://www.kalpavasi.com అందిస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు భారతీయ ధర్మాలను వివరించాల్సిన బాధ్యతను కూడా ఈ పోర్టల్ గుర్తించింది. కుంభమేళా వెనుక ఉన్న విశేషాలను వివరిస్తోంది. అతి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో, తక్కువ ధనంలో మీరు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, మత విశేషాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.

కుంభమేళా సమయంలో పవిత్రమైన సంస్కారాలు చేయడం ఎంతో ఉత్తమమని హిందువులు భావిస్తారు. http://www.kalpavasi.com ద్వారా మీరు ఈ సంస్కారాలను ఎలా అచరించి వచ్చో అందుకు ఎన్నిమార్గాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ సంస్కారాలను నిర్వహించడానికి కుంభమేళా సరైన కార్యక్రమం.

వసతికి సంబంధించి అనేక ప్యాకేజీలను ఈ పోర్టల్ సూచిస్తోంది. స్టార్ ప్యాకేజి కింద త్రీస్టార్, ఫైవ్ స్టార్ తో సమానమైన వసతులు లభిస్తాయి. బడ్జెట్ ప్యాకేజి, బడ్జెట్ డార్మిటరీ, స్విస్ తరహా టెంట్స్ గల మేళా క్షేత్ర, హోం స్టేయ్స్, కల్పవాసి ప్లస్ వంటి ప్యాకేజీలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

అతిధులు హరిద్వార్, రిషికేష్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల సందర్శనకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. http://www.kalpavasi.com స్టూడియోరమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+