మస్కట్ లో వేయి మంది ఆంధ్రుల అరెస్టు

అరెస్టయినవారిలో ఒక్క కరీంనగర్ జిల్లావారే 400 మంది దాకా ఉంటారు. నిజామాబాద్ కు చెందినవారు 100 నుంచి 150 మంది, ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు 300 నుంచి 400 మంది దాకా ఉంటారని అంచనా. ఇప్పటికే 1500 మంది దాకా ఆంధ్రులు మస్కట్ జైళ్లలో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. తమను భారత్ కు రప్పించడానికి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు చొరవ చూపాలని వారు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications