బిగ్ బి ఔదార్యం డ్యాన్సర్లకు సాయం

దీంతో కాస్త బెరుగ్గానే జయ, అమితాబ్‌లకు ఈ విషయం చెప్పగా..ఆర్థికసా యం చేయడానికి వెంటనే అంగీకరించారు. సరిగ్గా మూడే మూడు రోజుల్లో అమితాబ్ స్వహస్తాలతో సంతకం చేసిన రూ.7 లక్షల చెక్కు వచ్చేసింది. అమితాబ్ పెద్దమనసు చేసుకోకపోతే తమలాంటివాళ్లు లాటిన్ అమెరికన్ డాన్స్ లాంటి ఖరీదైన అంశం జోలికి వెళ్లలేమని డాన్సర్లలో ఒకరైన డియాగో పెరీరా చెప్పారు.












Click it and Unblock the Notifications