జగన్ కు గ్లామర్ ఉంది: లక్ష్మీపార్వతి

రాష్ట్రంలో కాంగ్రెసుకు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి పునర్జన్మ ఇచ్చారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజలు నమ్మిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె అన్నారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు దెబ్బ తింటుందని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications