బీహార్ లో మరోసారి తెగబడ్డ నక్సల్స్

మావోయిస్టులు రెండు రోజుల బంద్ కు పిలువు ఇచ్చిన నేపథ్యంలో రెండో రోజు ఆ చర్యలకు పాల్పడ్డారు. మంగళవారంనాడు మావోయిస్టులు పోలింగ్ సందర్భంగా మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ముట్టడించారు కూడా. ఒరిస్సాలో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ఇద్దరిని కాల్పి చంపారు.












Click it and Unblock the Notifications