కాంగ్రెస్ కు జగనే దిక్కు: రోజా

Roja
అన్నవరం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ బాధ్యతలు వైయస్ జగన్‌కు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని సినీనటి రోజా అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి సిద్ధివినాయక, అన్నవరం సత్యదేవుని ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీలో మెజారిటీ కేడర్‌ జగన్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలనే కారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు అనుభవం ఉన్నా ప్రజల్లో తిరగలేరని, జగన్‌ కున్న ప్రజాకర్షణ వారికి లేదని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రోజా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న వెంటనే రాజశేఖరరెడ్డి మరణించడంతో పార్టీలో ఆమె చేరిక ఆలస్యమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+