విశాఖలో విమానం అత్యవసర ల్యాండింగ్

విమానం అత్యవసర ల్యాండింగ్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన తమను తిరిగి విశాఖలో దించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తినడానికి తిండి కూడా లేకపోయిందని వారంటున్నారు. నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications