ఇక సినిమాల్లో నటించను: చిరంజీవి

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని, యంత్రాంగం పని చేయలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తే పనులు జరుగుతాయని ఆయన అన్నారు. రోశయ్య అధికార యంత్రాంగం ప్రక్షాళనకు పూనుకున్నారని, ఇక ప్రభుత్వం సమర్థంగానే పని చేయవచ్చునని ఆయన అన్నారు. పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సంకేతాలు వచ్చిన తర్వాత రోశయ్య ఈ ప్రక్షాళనకు పూనుకున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications