కాంట్రాక్టర్ కిడ్నాప్, ఎమ్మెల్యే హస్తం

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన ఇప్పటికీ బాహాటంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి మాత్రం అసలు ఆయన ఎవరో కూడా తనకు తెలీదని, విపక్షాలు కావాలనే తన మీద బురద జల్లుతున్నాయని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ను సాక్షాత్తూ ఎస్ ఇ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన 10 మంది వ్యక్తులు అపహరించి చితకబాది వదిలిపెట్టారు. నెల క్రితం రోడ్డు పనుల్లో దక్కించుకున్న రూ.6 కోట్ల కాంట్రాక్ట్‌ను వదులుకోవాలని వారు తనను హెచ్చరించారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. వారంతా ఆదినారాయణ రెడ్డి మనుషులని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications