ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల కార్యకర్తలు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. తాము వచ్చే వరకే తమ కుమారుడు మరణించాడని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తమ కుమారుడు మరణించాడని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications