త్వరలో తెలంగాణ టీవీ చానల్: కెసీఅర్

రాజకీయ అవినీతికి పాల్పడవలసిన అవసరం తనకు లేదని, కొన్ని వందల ఎకరాలున్న భూస్వామ్య కుటుంబంలో తాను పుట్టానని కెసీఅర్ వ్యాఖ్యానించారు. ఐదెకరాల విస్తీర్ణం గల స్ధలంలో మూడంతస్ధుల బంగళాలో పుట్టి పెరిగానని ఆయన చెప్పారు. కొన్ని డజన్ల మందిని తాను ఎమ్మెల్యేలను చేశానని, నలుగురైదుగురిని ఎంపీలుగా గెలిపించి పంపానని ఆయన అన్నారు. తాను ఒక సామాన్య నాయకుడినీ కాదని, తనొక క్రియేటర్ నని, క్రూసేడర్ నని ఆయన చెప్పుకున్నారు. ఎంపీగా తన ఒక నెల జీతమైన 60 వేల రూపాయలను టీవీ9 వరద సహాయ నిధికి ఆయన అందజేశారు.












Click it and Unblock the Notifications