జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే కోరిక: రఘువీరా

బాధ్యతతో ప్రజల అభీష్టాన్ని ప్రజాస్వామ్య పద్ధితిలో ముందుకు తీసికెళ్లాలని, దీనికి పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉంటుందనే ఆశ ఉందని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తన నైజం అది కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications