జగన్ అనుభవం గుర్తు రాలేదా: అంబటి

హస్తం గుర్తు ఉన్నప్పటికీ హర్షకుమార్ రాజమండ్రి మేయర్ ఎన్నికల్లోనూ, పాయకరావు పేట శాసనసభ ఎన్నికలోనూ హర్షకుమార్ ఓడిపోయారని, ఆ విషయాన్ని హర్షకుమార్ గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. తాము వైయస్ చరిష్మాతో గెలవలేదని, చేతి గుర్తుతోనే గెలిచామని హర్షకుమార్ చేసిన ప్రకటనకు ఆయన ఆ విధంగా అన్నారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హర్షకుమార్ ను దళితులు క్షమించబోరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున అన్నారు.












Click it and Unblock the Notifications