జగన్ సంగతేమీ తెలియదు: వీరప్ప మొయిలీ

పుస్తకావిష్కరణ ముగిసిన తర్వాత వీరప్ప మొయిలీ, దివంగత నేత కెవిపి రామచందర్ రావు ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు ఒకే కారులో వెళ్లారు. ఇరువురు రాష్ట్ర రాజకీయాలపై, జగన్ విషయంపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన కెవిపి మొయిలీని కలిసేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా న్యాయశాఖ కార్యాలయానికి వెళ్లారు. అంతకు ఐదు నిమిషాల ముందే మొయిలీ వెళ్లిపోయినట్లు తెలుసుకుని వెనుదిరిగి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చారు.












Click it and Unblock the Notifications