ఇందూవర్ హత్యలో రవిశర్మ పాత్ర?

ల్యాప్ టాప్, సిడిల్లో ఇందూవర్ కిడ్నాప్, హత్యలపై టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాలు ఉన్నాయి. జాతీయ, స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను స్కాన్ చేసిన క్లిప్పింగ్ లున్నాయని హజారీబాగ్ పోలీసు సూపరింటిండెంట్ పంకజ్ కాంబోజ్ చెప్పారు. దీన్ని బట్టి ఇందూవర్ హత్యతో రవిశర్మకు సంబంధం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏడాదికి 25 కోట్ల రూపాయల డబ్బులు సేకరిస్తుందని రవిశర్మ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications