బోడోల చెరలో ఆంధ్ర ఇంజినీర్ పొలగాని రామకృష్ణారావు

కృష్ణారావు గత శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కృష్ణారావు వినాయక చవితికి గన్నవరం వచ్చి వెళ్లారు. ప్రతి రోజూ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. గురువారం ఫోన్ లో భార్యతో మాట్లాడారు. శుక్రవారం నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఈలోగా ఆయనను తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కృష్ణారావు కుటుంబ సభ్యులను మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు పరామర్శించారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications