కొండా సురేఖకు శంకరరావు సవాల్

ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయిస్తే తాను అంగీకరిస్తానని, అప్పుడు జగన్ ను తాను బలపరుస్తానని ఆయన అన్నారు. తాను ఇందిరమ్మ బొమ్మ పెట్టుకుని గెలిచానని, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పే విజయం సాధించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications