సిఎం పదవి పై చర్చ వద్దు: సర్వే

రోశయ్య పరిపాలనా సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య కొనసాగుతారని ఆయన చెప్పారు. రోశయ్యకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రోశయ్యను తొలగించి మరొకరిని ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు లేవని అన్నారు.












Click it and Unblock the Notifications