రష్దీ పిరికి, అపరిక్వ వ్యక్తి: మాజీ ప్రేయసి

రష్దీని ఆమె 2007లో కలిసింది. ఏడాది తర్వాత ఆమె ఈ ఏడాది జనవరిలో చివరికి న్యూయార్క్ లోని తన ఇంటికి చేరుకుంది. ఇటలీలోని కాప్రి, లండన్ ల పర్యటన తర్వాత అంతకు మూడు నెలల క్రితమే రష్దీ ఆమెను వదిలేశాడు. సాటానిక్ వర్సెస్ రాసినందుకు ముస్లిం మత పెద్దల ఫట్వాను అందుకున్న రష్దీని పెద్ద సాహసిగా చిత్రీకరించారని, కొన్ని నెలల తన జీవితాన్ని రష్దీ వృధా చేశాడని, పిరిగ్గా తనతో ఇమెయిల్ ద్వారా విడిపోయాడని ఆమె మెయిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నది.
గ్లెన్ ఆరోపణలను రష్దీ ఖండించాడు. గ్లెన్ నటి కావాలని ఉబలాటపడుతోందని, ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని, ఆమె అభిప్రాయాలన్నీ అబద్దాలేనని అతను అన్నాడు.












Click it and Unblock the Notifications