మహిళపై ఆటో డ్రైవర్ల సామూహిక అత్యాచారం

ఆ ఆటో డ్రైవర్ మరి కొంత మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తం మడుగులో కొట్టుకుంటూ అరుపులు పెట్టిన మహిళను స్థానికంగా ఉండే చర్చి ఫాదర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. చీకట్లో ఫాదర్ ఆటో డ్రైవర్లను గుర్తించలేకపోయారని అంటున్నారు.












Click it and Unblock the Notifications