హైదరాబాద్ చేరిన వైయస్ జగన్మోహన్ రెడ్డి

జగన్ హైదరాబాద్ రాకతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడే అవకాశం ఉంది. జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కాంగ్రెసు పార్టీలో ఇప్పటికే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రెండు శిబిరాలు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కాలం గడుపుతున్నాయి. జగన్ రాజశేఖర రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications