ఇస్లామాబాద్ వర్సిటీలో బాంబు పేలుళ్లు

ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచమంతటినీ వచ్చిన విద్యార్థులు చదువుకుంటారు. ఎక్కువ మంది ఇస్లామిక్ స్టడీస్ లో చేరుతారు. గత రెండు వారాలుగా తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. దక్షిణ వజీరస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు.












Click it and Unblock the Notifications