నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘెరావ్

కిరాయి ఆందోళనలకు, రాజకీయ బెదిరింపులకు తాను భయపడేది లేదని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కేరాఫ్ అడ్రస్ లేనివారి డిమాండ్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనను గెలిపించిన ప్రజలకే తాను జవాబుదారీనని ఆయన చెప్పారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత కొంత కాలంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications