జగన్ కోరుకోవడంలో తప్పు లేదు: రోశయ్య

తనకు వ్యక్తిగతంగా ఎవరి మీదా శత్రుత్వం లేదని, విధానపరంగా విభేదాలు మాత్రమే ఉంటాయని నమ్ముతానని, ఏ ఒక్క పార్టీ మీదా తనకు శత్రుత్వం లేదని, తాను విరోధినని ఎవరైనా అనుకుంటే తానేమీ చేయలేనని, వ్యక్తిగతంగా శత్రుత్వం పెంచుకుంటే సరైంది కాదని ఆయన అన్నారు. వరద బాధితులకు అందించాల్సిన సహాయాన్ని కొంత మంది స్వాహా చేస్తున్నారనే ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా నిర్దిష్టంగా వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని, దళారులు, దోపిడీదారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలనేది తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications