హర్షకుమార్ కు మతి భ్రమించింది: విశ్వరూప్

హర్షకుమార్ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోభావావలను దెబ్బ తీస్తున్నాయని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ కు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. హర్షకుమార్ ఒకే పేరుతో రెండు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications