బాలీవుడు నటుడు నాసిర్ ఖాన్ అరెస్టు

ఫైన్ ఇండి సెల్ పేరిట ఆన్‌లైన్ చిట్‌ఫండ్ సంస్థను నడుపుతున్న నాసిర్ ఖాన్ బాలాసోర్ జిల్లాలో రూ. కోట్లు సేకరించి పలువురిని మోసం చేసినట్లు ఒరిస్సా హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసు విచారణకు కోర్టుకు వచ్చిన నాసిర్, అహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications