చైనీస్ టాయ్ మేకర్స్: వైయస్ బ్రాండ్లకు గిరాకీ

ప్రస్తుతం తాజాగా మార్కెట్ లో ఉన్న గోడ గడియారం ప్రజలను ఆకర్షిస్తోంది. వైయస్సార్ తనదైన శైలిలో ఎడమ చేతిని ఊపే చిత్రంతో గోడ గడియారం రూపుదిద్దుకుంది. అతి సులువైన పద్ధతిలో తయారు చేసి ఈ గడియారంలో వైయస్సార్ ఎడమ చేయి నిరంతరం ఊగుతూ ఉంటుందని, దాని ధర 150 రూపాయలని స్థానిక వ్యాపారి చెప్పారు. దీన్ని 70 రూపాయలకు దిగుమతి చేసుకున్నారు. వ్యాపారులు చైనా తయారీదారులకు వైయస్ ఫోటోలు పంపుతూ ఆర్జర్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications