జగన్ నియమిస్తే మద్దతిస్తా: నేదురుమల్లి

నెల్లూరు జిల్లాలో తాను కాంగ్రెసు పార్టీకి ప్రాణం పోసినట్లు ఆయన తెలిపారు. తనను కాంగ్రెసు పార్టీ నుంచి ఎవరూ తప్పించలేరని ఆయన అన్నారు. విపత్కర పరిస్థితిలో తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అండగా ఉన్నట్లు ఆయన చెప్పుకున్నారు. తన తుది శ్వాస వరకు తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులకు, నేదురమల్లి వర్గానికి మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి.












Click it and Unblock the Notifications