సోనియా అపాయింట్ మెంట్ అడిగా: జగన్

కాగా, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. జగన్ సోనియా అపాయింట్ మెంట్ అడిగిన విషయంపై మాట్లాడేందుకే ఆయన మొయిలీతో సమావేశమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications