సిఎంపై కాంగ్రెసుదే నిర్ణయం: పవార్

ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడతారా అని అడిగితే కాంగ్రెసు - ఎన్సీపి కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారని, తమ మధ్య సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయని ఆయన జవాబిచ్చారు. ముఖ్యమంత్రి పదవిని రోటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్సీపి నేత ఛగన్ భుజబల్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, తుది నిర్ణయం మాత్రం పవార్ తీసుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications