సోనియా ఇంటి వద్ద కాంగ్రెసు సంబరాలు

హర్యానాలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ వస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది. హర్యానాలో అధికారం కైవసం చేసుకోవడానికి కనీసం 46 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెసు 40 స్థానాల వద్దనే ఆగిపోయే పరిస్థితి ఉంది. హర్యానాలో ప్రతిపక్షాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెసు హవా సాగుతోంది. ఇక్కడ బిజెపి, ఎన్సీపిలు ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదు.
మహారాష్ట్రలోని విక్రోలీ స్థానంలో క్రికెటర్ వినోద్ కాంబ్లీ వెనకంజలో ఉన్నారు. హర్యానాలో క్రికెట్ యువరాజ్ సింగ్ తండ్రి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపి దెబ్బ తింటోంది.












Click it and Unblock the Notifications