చిరంజీవిపై కెఎస్ఆర్ మూర్తి ధ్వజం

చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ వల్లనే ఆంజనేయరెడ్డి వంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పిలిస్తే వలస వెళ్లడానికి చాలా మంది పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications