24న కుంద్రాతో శిల్పాశెట్టి నిశ్చితార్థం

శిల్పాశెట్టి నిశ్చితార్థం విషయాన్ని ఆమె పబ్లిషిస్టు ధ్రువీకరించారు. వారిద్దరు రింగులు మార్చుకుంటారని, ఇది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమమని అన్నారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కార్యక్రమంలో ఉంటారని చెప్పారు. వారి పెళ్లి డిసెంబర్ ముంబైలో, రిసెప్షన్ లండన్ లో జరుగుతాయి.












Click it and Unblock the Notifications