రాష్ట్రంలో రాజకీయ అస్థిరత: బంగారు లక్మణ్

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, ఆ విషయాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కూడా చెప్పారని ఆయన అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్తు, కుటుంబానికి 30 కిలోల బియ్యం సరఫరా, తెల్ల రేషన్ కార్డులు వంటి హామీలు అమలు కావడం లేదని జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెసు బలం తగ్గినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications