కెసిఆర్ బాబు కాలిగోటికి రారు: నాగం
మహబూబ్ నగర్ పార్లమెంటు సీటులో తమ మద్దతుతోనే కెసిఆర్ గెలిచారని, అందువల్ల కెసిఆర్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన అన్నారు. కెసిఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు. రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించే హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై కెసిఆర్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారంపై కెసిఆర్ తెలియకుండా అర్థరహితమైన విమర్శుల చేస్తున్నారని వేణుగోపాలాచారి అన్నారు.
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం nagam janardhan reddy telugudeasam k chandrasekhar rao నాగం జనార్దన్ రెడ్డి కె చంద్రశేఖర రావు వేణుగోపాలాచారి venugopala chary
Story first published: Saturday, October 24, 2009, 15:39 [IST]