మలేషియాలో హిందూ ఆలయం కూల్చివేత

ఈ ప్రాంతంలో హిందూ ఆలయాన్ని రీలొకేషన్ చేయడంపై నెల రోజుల క్రితం స్ధానిక ముస్లింలు వ్యతిరేకించి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయినా ఆ దేవాలయం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. గత ఏడాది సెప్టెంబర్ లో ఇదే రాష్ట్రంలో శ్రీ మహాకాళీయమ్మన్ దేవాలయాన్ని దుండగులు కూల్చి వేశారు.












Click it and Unblock the Notifications