నాగా బాలిక హత్య: ఐఐటి విద్యార్థి అరెస్టు

అతను ఆ బాలికను కొంత కాలంగా వేధిస్తున్నాడని, అమె వెంట పడుతున్నాడని, దాంతో ఆ బాలిక భయపడిపోయిందని బాలిక మిత్రురాలు ఒకామె చెప్పింది. ఆ బాలికను తొలుత హత్య చేసి ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించినట్లు పోస్టు మార్టంలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళలపై ఇలాంటి ఘాతుకాలు కొత్తేమీ కాదు. గతంలో పలు ఘటనలు జరిగాయి.












Click it and Unblock the Notifications