రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కారు చోరీ

పార్లమెంటులోకి అనుమతినిచ్చే రేడియో ట్యాగ్ ను వెంటనే డీఆక్టివేట్ చేశారు. చాలా ఆలస్యంగా విధులు ముగించుకున్న నిరంజన్ మొహంతీ కారును తన ఇంటికి తీసికెళ్లాడు. రెహ్మాన్ కారుకు చోరీకి గురైన కారును పైలట్ వాహనంగా వాడుతున్నారు. ఈ సమయంలో రెహ్మాన్ ఢిల్లీలో లేరు. విధులు ముగిసిన తర్వాత కార్లను డ్రైవర్లు ఇంటికి తీసికెళ్లడం సాధారణమైన విషయమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications