కెసిఆర్ పై లగడపాటి ఫ్రీజోన్ లడాయి

హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా ప్రకటించకపోతేనే మంచిదని ఆయన అన్నారు. ఎప్పటిలాగే ఉంటే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసుల బదిలీలు డిజిపి ద్వారా జరిగితే బాగుంటుందని ఆయన అన్నారు. మనుగడ కోసం కెసిఆర్ ఫ్రీజోన్ వ్యవహారాన్ని ఎత్తుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications