వైయస్ ఆశయాల సాధనకు కృషి: రోశయ్య

హైదరాబాదులోని పది ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సికింద్రాబాదులోని ఈస్ట్ మారేడుపల్లిలోని ఈసిఎస్ నగర్ లో జెఎన్ఎన్యుఆర్ఎం హౌసింగ్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు. చిలకలగుడాలో రిజర్వాయర్ ప్రారంభించారు. హైదరాబాదులోని చంచల్ గుడాలో కూడా రిజర్వాయర్ ప్రారంభించారు. మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. మాదాపూర్ - రహీజా పార్క్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.












Click it and Unblock the Notifications