గ్రేటర్ ప్రచారంలో వైయస్ జగన్: దానం

కాగా, వైయస్ జగన్ గురువారం ఉదయం బెంగుళూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన వచ్చే నెల 8వ తేదీ తర్వాతనే హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 31వ తేదీన వెలువడుతుంది. వచ్చే నెల 23వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications