ఫ్యాన్సీ నెంబర్ జూ.ఎన్టీఆర్ సొంతం

పోటీలో ఎవరూ లేకపోవడంతో నిబంధనల మేరకు ఆ నెంబర్ ను జూనియర్ ఎన్టీఆర్ కు కేటాయించినట్లు డిటీసి నర్సింహారెడ్డి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన స్కోడా సూపర్ కారుకు జీవిత కాలం పన్ను చెల్లించి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాని ఆధారంగానే ఇప్పుడు కూడా 9999 నెంబర్ ను కేటాయించామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications