హై కమాండ్ నిర్ణయానికే వోటు: బాలరాజు

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి విన్నవించామని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. అయితే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే తమ అభిప్రాయాలను పక్కన పెట్టబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications