నాకివ్వనప్పుడు నేనెలా అడుగుతా: రోశయ్య

కొండా సురేఖ రాజీనామా విషయాన్ని గవర్నర్ తనకు తెలియజేశారని, దాన్ని ఆమోదించాలని తాను గవర్నరుకు సిఫార్సు చేశానని ఆయన చెప్పారు. కొండా సురేఖ రాజీనామా ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సురేఖ రాజీనామా విషయం తెలుసుకున్న పలువురు నేతలు శుక్రవారం ఉదయమే ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications