సురేఖ రాజీనామాకు రోశయ్య ఆమోదం

కాంగ్రెసు సీనియర్ నేత వి.హనుమంతరావు శుక్రవారం ఉదయం రోశయ్యను కలిశారు. ఈ బేటీ ముగిసిన వెంటనే రోశయ్య సురేఖ రాజీనామాను ఆమోదించారు. గురువారం రాత్రే రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సుదీర్ఘంగా మాట్లాడారు. సురేఖ రాజీనామా చేస్తారని ఊహించిందేనని మొయిలీ అన్నారు. దీన్ని బట్టి జగన్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తిప్పికొట్టేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications