సురేఖది క్రమశిక్షణా ఉల్లంఘన: సత్యనారాయణ రాజు

రాజీనామాను సురేఖ ముఖ్యమంత్రికి కాకుండా గవర్నరుకు సమర్పించడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన అన్నారు. కొండా సురేఖ వెన్నుపోటు పొడిచినట్లుగానే భావిస్తామని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చిన తరుణంలో కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని, ఈ సమయంలో సురేఖ వ్యవహారం సరైంది కాదని ఆయన అన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే వైయస్ జగన్ కు మేలు చేసినవారై ఉండేవారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications