తెరాస పోటీ చేయాలి: తలసాని

రాజకీయ పార్టీగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం విడ్డూరమని ఆయన అన్నారు. తెరాస గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన విజ్ఞప్తే కాకుండా డిమాండ్ కూడా అని ఆయన అన్నారు. ఎవరి బలమెంతో తెలుసుకోవాలంటే కూడా తెరాస పోటీ చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications