జగన్ ప్రచారం చేస్తే మంచిది: విహెచ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం ఉమ్మడి బాధ్యత అని ఆయన అన్నారు. తాను హైదరాబాదులో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ బాధ్యత వహిస్తాయని ఆయన చెప్పారు. తాను మేయర్ పదవికి రేసులో లేనని ఆయన చెప్పారు. వీరప్ప మొయిలీతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, పార్టీ టికెట్ల ఎంపికపై చర్చించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications