చిరు పార్టీ కింగ్ మేకర్: జోగయ్య

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పలు పార్టీలు పోటీ పడుతున్నందున ఏ పార్టీకి కూడా 50కి మించి సీట్లు రావని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తు కోసం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి సంకేతాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. పొత్తుల కోసం తమంతట తాము పరుగులు తీయబోమని ఆయన చెప్పారు. తమ అవసరం ఉందనుకున్నవారితోనే కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications